హీరోయిన్ పై ఫైర్ అయిన సీనియర్ నటుడు
- September 27, 2018తను శ్రీదత్తా.. 'ఆషిక్ బనాయా అప్నే'తో అప్పట్లో సంచలనంగా నిలిచిన ఈ హీరోయిన్ ఇటీవలే మీడియా ముందుకు ముందుకు వచ్చింది. ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి , . తను పనిచేసిన నాటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమే అని చెప్పింది. హార్న్ ఒకే ప్లీజ్ చిత్రంలో ఓ సోలో సాంగ్ చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్‌ను పక్కకుబెట్టి.. నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించింది.
తను ఆమెను లైంగికంగా వేధించానన్న ఆరోపణలపై నానా స్పందించాడు. తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్న తరుణంలో వీటిపై నానా రియాక్ట్ అయ్యాడు. అసలు లైంగిక వేధింపులు అంటే ఏమిటి? అని నానా ప్రశ్నించాడు. సెట్ లో వంద నుంచి నూటాయాభై మంది ఉంటారని.. వారందరి మధ్యనా తను ఆమెను వేధించానా? అని ప్రశ్నించాడు నానా .
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు