'EKTA' మరియు 'GIVE BACK' వారి ఆధ్వర్యంలో బ్లాంకెట్‌ డ్రైవ్‌ విజయవంతం

- December 19, 2015 , by Maagulf

ఎఫ్‌ఎన్‌సి అండ్‌ 9/11 ల్యాబర్‌ క్యాంప్‌ వద్ద నిర్వహించిన 'బ్లాంకెట్‌ డ్రైవ్‌' విజయవంతమైనందుకు చాలా ఆనందంగా ఉంది. మిత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో ఈ బ్లాంకెట్‌ డ్రైవ్‌ విజయవంతమయ్యింది. పొట్ట కూటి కోసం ఎక్కడినుంచో వచ్చి, అవస్తలు పడ్తున్నవారికి చేతనైనంత సహాయం చేసే క్రమంలో ఈ బ్లాంకెట్‌ డ్రైవ్‌ చేయతలపెట్టినప్పుడు అందరి నుంచీ ప్రోత్సాహం లభించింది. మీడియా సపోర్ట్‌ చేసిన తీరు, సోషల్‌ మీడియాలో మమ్మల్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించిన తీరు ఎంతో అభినందనీయం. ఈ బ్లాంకెట్‌ డ్రైవ్‌ పట్ల కార్మికులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మమ్మల్ని అభినందించారు, దేవుళ్ళలా మమ్మల్ని చూశారు. వారి అభినందనలు, ఆప్యాయత, కృతజ్ఞత ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ మంచి కార్యక్రమంలో మాకు సహకరించిన ఆంటీ ప్రీతికి ప్రత్యేక అభినందనలు. ముందు ముందు కూడా మీ ఆశీస్సులు మాకెప్పుడూ ఉండాలి.

 

ఈ కార్యక్రమములో జోషువా డిసౌజా, సమంత డిజౌజా, తాన్యా మోకల్‌, అనిల్‌కుమార్‌, సవితా విజయ్‌, ప్రీతి జోసెఫ్‌, లిండా జీన్‌, సునీతా నూరోన్హా, జాయిస్ తురో,రీను,ప్రీతి గుప్త,జమీ,కిరణ్ ,ముం,స్చంతెల్లె సెకుఎఇర,ఆస్కార్,జుడిత్ అన్న సెకుఎఇర,మారిషస మర్తిస్,అలాన్ మర్తిస్,మొహమ్మద్ యూసఫ్,మెలనీ,లిండా జీన్,అబిద్,సునీతా నొరోన్హ ,రిచర్డ్ నొరోన్హ,లియోనార్డ్ డి కాస్త,జయరాజ్ శంకర్,రాజేష్ బాబు యాదవ్ రాగం,అరవింద్ బాబు యాదవ్ రాగం,వైశాలి ఆర్ దేశ్పాండే,రాకేశ్ దేశ్పాండే ,కల్పనా కర్మచర్య శ్రేస్త,లోర్ణ థామస్,అయేషా,జుబి జేమ్స్, పాల్,సొమన్,ఆర్థర్ మచాడో,అనిత ఆర్థర్ మచాడో, అనిల్ ఆర్థర్ మచాడో,అనిల్ లల్వని,షర్మిల,ఆంటీ ప్రీతి,సరోజినీ దుగ్గాలగుద్దె, షరాన్ పెరెఇర అహ్మద్, రుఫిన డి సిల్వా,జ్యోతి,రమేష్,దర్ర్లీ,నాన్సీ,లక్ష్మి,సుదీర్ ముఖర్జీ,ఏక్తా ఇండియన్ కల్చురల్ టీం,సింథియా ఫెర్నందేస్,ఎమ్మనుఎల్,జుమెఇరహ్ విలేజ్ గ్రూప్ తదితరులు పాల్గొన్నారు.

'EKTA' వారికి మాగల్ఫ్.కామ్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు. 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com