లేబర్ చట్టం ఉల్లంఘన: 30 మంది వలసదారుల అరెస్ట్
- October 02, 2018
మస్కట్: లేబర్ చట్ట ఉల్లంఘనకు సంబంధించి 33 మంది వలసదారుల్ని మస్కట్‌లో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. అరెస్టయినవారిలో మహిళలు, పురుషులు వున్నారు. గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఉల్లంఘనల్ని గుర్తించి, ఉల్లంఘనలకు పాల్పడినవారిని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ పేర్కొంది. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







