గంగా నది ప్రక్షాళన ఉద్యమకారుడు అగర్వాల్ కన్నుమూత
- October 11, 2018
గంగా నది ప్రక్షాళన కోసం నిరాహార దీక్ష చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త జేడీ అగర్వాల్ (86) కన్నుమూశారు. 109 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయనను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడే ఆయన ప్రాణం విడిచారు. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిని పరిశుభ్రపరచాలని 2008 నుంచి అగర్వాల్ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇటీవల చేసింది ఆరో దీక్ష. జేడీ అగర్వాల్ మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి