డిసెంబర్ 11 నుంచి పెట్స్ పైకి బన్నీ, త్రివిక్రమ్ ల కొత్త మూవీ...

- October 27, 2018 , by Maagulf
డిసెంబర్ 11 నుంచి పెట్స్ పైకి బన్నీ, త్రివిక్రమ్ ల కొత్త మూవీ...

నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా మూవీ డిజాస్టర్ తర్వాత స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్నాడు.. అతడికి విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కథలు వినిపించారు.. చివరికి వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలని ఫిక్స్ అయ్యాడు.. ఈ మూవీ తర్వాత విక్రమ్ కుమార్ మూవీని పట్టాలుకెక్కించనున్నట్లు తాజా సమాచారం..త్రివిక్రమ్ మూవీ రెగ్యూలర్ షూటింగ్ డిసెంబర్ 11 నుంచి .జరుపుకోనుంది.. వచ్చే ఏడాది సమ్మర్ లోగాని, వినాయకచవితికిగాని ఈ మూవీని విడుదల చేసే అలోచనలో ఉన్నారు.. గతంలో ఈ ఇద్దరి క్యాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మూవీలు హిట్ కొట్టాయి.. తాజాగా ఈ క్యాంబో మూడో మూవీ రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com