మోడీకి వ్యతిరేకంగా సోదరుడు ప్రచారం...!
- October 31, 2018కోల్కతా: ప్రధాని నరేంద్రమోదీకి ఇంటి సెగ మొదలైంది. సొంత సోదరుడు ప్రహ్లాద్ మోదీ నుంచి నరేంద్ర మోదీకి వ్యతిరేకత మొదలైంది. ప్రస్తుతం రేషన్ డీలర్ల జాతీయ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లాద్ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్లో చేరనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తృణమూల్ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
అయితే బీజేపీ ప్రభుత్వానికి తొలుత మద్దతు ఇచ్చిన ప్రహ్లాద్ మోదీ క్రమంగా ఆ పార్టీపై అసమ్మతి గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు. నకిలీ డిగ్రీ పొందినట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని ఆయన అప్పట్లో డిమాండ్ చేశారు. ఇటీవలే జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో ప్రహ్లాద్ పాల్గొని సంచలనం సృష్టించారు. కానీ తాను అన్నయ్య (మోడీ)కి వ్యతిరేకం కాదని..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రమేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు