ప్రమాదానికి గురైన 'దోహ-కోల్‌కతా' విమానం
- November 01, 2018
కోల్‌కతా: ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానం కోల్‌కతా విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. దోహ - కోల్‌కతా మధ్య ప్రయాణించే 0152 విమానం కోల్‌కతాలోని సుభాష్ చంద్ర బోస్ విమానాశ్రయంలో నేలపైకి దిగుతుండగా ఓ మంచినీటి ట్యాంకర్‌ను ఢీకొంది. దీంతో విమానం మధ్యభాగం దెబ్బతింది. అధికారులు వెంటనే స్పందించి ఆ విమానాన్ని మరమ్మతుల నిమిత్తం తరలించారు. ఈ ఘటన నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







