సోనియా నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం
- November 01, 2018
న్యూఢిల్లీ:ఈరోజు ఢిల్లీలో సోనియా నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశమై చర్చిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు ఈరోజు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. సోనియా, ఏకే ఆంటోనీ, అహ్మద్‌పటేల్, అశోక్‌గెహ్లాట్, వీరప్ప మొయిలీ, గిరిజా వ్యాస్, షర్మిష్ఠముఖర్జీ, ఉత్తమ్, జానారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే పీసీసీల జాబితాను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ ఆ జాబితాను ఎన్నికల కమిటీకి అందజేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







