సాంకేతిక సమస్యతో దుబాయ్ మెట్రో సర్వీసులకు అంతరాయం
- November 03, 2018
అల్ రషిదియా స్టేషన్, ఎమిరేట్స్ టవర్ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రెడ్లైన్లో ఈ సమస్య తలెత్తిందని ప్రకటించింది. 37 బస్సుల్ని ఏర్పాటు చేసి, మెట్రో సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు ఉపశమనం కల్పించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అల్ రషిదియా మరియు జిజికో మధ్య సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







