250,000 దిర్హామ్‌లు గెల్చుకున్న బహ్రెయినీ మెమొరైజర్
- November 17, 2018
బహ్రెయినీ మెమొరైజర్ సారా మొహమ్మద్ అబ్దుల్లా హసన్ హుసైని, మూడో ఎడిషన్ షేకా ఫాతిమా బింట్ ముబారక్ ఇంటర్నేషనల్ హోలీ ఖురాన్ అవార్డ్‌ని గెల్చుకున్నారు. ఈ టైటిల్‌తోపాటు ఆమెకు 250,000 దిర్హామ్‌ల ప్రైజ్ మనీ కూడా దక్కింది.దుబాయ్ ఇంటర్నేషనల్ హోలీ ఖురాన్ అవార్డ్ (దిహ్‌కా) ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్, దుబాయ్ రూలర్ అడ్వయిజర్ ఇబ్రహీమమ్ మొహమ్మద్ బు మెల్హా మాట్లాడుతూ సెనగలీస్ నేషనల్ మైమౌనాలో రెండో ర్యాంక్‌తోపాటు 200,000 దిర్హామ్‌ల ప్రైజ్ మనీ గెల్చుకున్నట్లు చెప్పారు. మూడో ప్రైజ్ అల్జీరియాకి చెందిన ఖవోలా అజౌజ్ దక్కించుకున్నారు. మూడో ప్రైజ్‌కి 150,000 దిర్హామ్‌లు అందిస్తున్నారు. ఫోర్త్ విన్నర్‌కి 65,000 దిర్హామ్‌లు, ఐదో విన్నర్‌కి 60,000 దిర్హామ్‌లు, ఆరో విన్నర్‌కి 55,000 దిర్హామ్‌లు, ఏడో విన్నర్‌కి 50,000, ఎనిమిదో విన్నర్‌కి 45,000, తొమ్మిదో విన్నర్‌కి 40,000, పదో విన్నర్‌కి 35,000 దిర్హామ్‌ల ప్రైజ్ మనీ దక్కింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!