టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
- November 18, 2018
టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. కోదాడ స్థానానికి బొల్లం మల్లయ్య యాదవ్, అలాగే ముషీరాబాద్ స్థానానికి ముఠా గోపాల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ముఠా గోపాల్ కు స్వయంగా నాయని నరసింహరెడ్డి బిఫామ్ అందజేశారు. రేపు వీరు నామినేషన్ వేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







