ఫ్లాగ్ పోల్ రోప్ మెడకు చుట్టుకుని మూడేళ్ళ చిన్నారి మృతి
- November 20, 2018ఫ్లాగ్‌పోల్ రోప్, మూడేళ్ళ చిన్నారి ప్రాణం తీసేసింది. ఈ ఘటన ఫుజారియాలో చోటు చేసుకుంది. తన ఇంటి బయట వున్న యార్డ్‌లో ఆ చిన్నారి ఆడుకుంటుండగా, దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, అక్కడికి అంబులెన్స్ మరియు పెట్రోల్ చేరుకున్నాయి. మెడకు చుట్టుకున్న ఫ్లాగ్‌పోల్ రోప్ని జాగ్రత్తగా తీసి, చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు. చట్టపరమైన చర్యల అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ