ఆస్ట్రేలియాలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి
- November 22, 2018
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ అక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ కూడా పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంత స్వేచ్ఛ కోసం రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని రామ్‌నాథ్ న్నారు. పర్యావరణ అనుకూలమైన సిద్ధాంతాలకు, క్రికెట్ సంబంధాలకు రెండు దేశాలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయన్నారు. భారత్‌లో తయారైన రైలు బోగీలు ఆస్ట్రేలియాకు రావడం సంతోషకరమని రామ్‌నాథ్ అన్నారు. ఐపీఎల్ కోసం మేటి, ఖరీదైన ఆసీస్ ఆటగాళ్లను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!







