ఈశాన్య పాకిస్తాన్లో బాంబు పేలుడు: 17 మంది మృతి
- November 23, 2018
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని కైబర్ పత్తుఖ్వా ఫ్రావిన్స్‌లో మతపరమైన శిక్షణ సంస్థ వెలుపల శుక్రవారం అత్యంత శక్తివంతమైన బాంబు పేలింది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో 17 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ పేలుడు అరుక్జారు గిరిజన జిల్లాలోని కల్యయా ప్రాంతంలో జుమా బజార్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







