హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం

- November 28, 2018 , by Maagulf
హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం

ఒడిశా:హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ గెలుపుతో ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 5-0తో తిరుగులేని విజయం సాధించింది. ఆట 10వ నిమిషంలో మన్‌దీప్‌ సింగ్‌, 12వ నిమిషంలో ఆకాశ్‌దీప్‌ గోల్‌ కొట్టి స్కోరును 2-0కు తీసుకెళ్లారు. వెనువెంటనే లలిత్‌.. ఆ తర్వాత సిమ్రన్‌ జీత్‌ మూడు నిమిషాల వ్యవధిలో (43 , 46) 2 గోల్స్‌తో అదరగొట్టారు. భారత్‌కు ఏ దశలోనూ దక్షిణాఫ్రిక ఆటగాళ్లు పోటీ ఇవ్వలేకపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com