హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం
- November 28, 2018
ఒడిశా:హాకీ ప్రపంచకప్‌లో భారత్ గెలుపుతో ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 5-0తో తిరుగులేని విజయం సాధించింది. ఆట 10వ నిమిషంలో మన్దీప్ సింగ్, 12వ నిమిషంలో ఆకాశ్‌దీప్ గోల్ కొట్టి స్కోరును 2-0కు తీసుకెళ్లారు. వెనువెంటనే లలిత్.. ఆ తర్వాత సిమ్రన్ జీత్ మూడు నిమిషాల వ్యవధిలో (43 , 46) 2 గోల్స్‌తో అదరగొట్టారు. భారత్‌కు ఏ దశలోనూ దక్షిణాఫ్రిక ఆటగాళ్లు పోటీ ఇవ్వలేకపోయారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







