బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
- December 05, 2018
బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 913
లీగల్: 60
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (లా) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్- సేల్స్: 850
అర్హత: గ్రాడ్యుయేషన్, మార్కెటింగ్/ సేల్స్/ రిటైల్ స్పెషలైజేషన్‌తో రెండేళ్ల పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్- ఆపరేషన్స్: 03
మార్కెటింగ్/ సేల్స్/ రిటైల్/ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో రెండేళ్ల పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
గమనిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఎక్కువ లేదా తక్కువగా ఉంటే బ్యాంక్ పరీక్ష విధానాన్ని మార్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో డిస్క్రిప్టివ్/సైకోమెట్రిక్
టెస్ట్/గ్రూప్ డిస్కషన్ నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, విశాఖపట్నం
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.12.2018
చివరి తేదీ: 26.12.2018
పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://bankofbaroda.com
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







