బాలీవుడ్ గాయకుడు మికాసింగ్ అబుధాబిలో అరెస్ట్
- December 07, 2018
అబుధాబి: బ్రెజిల్‌కు చెందిన ఓ 17 ఏండ్ల యువతికి అశ్లీల చిత్రాలు పంపాడన్న ఆరోపణపై బాలీవుడ్ గాయకుడు మికాసింగ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ సంగీత కచేరీ కోసం దుబాయ్ వచ్చిన మికా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆ యువతి ఫిర్యాదు చేసింది.గత రాత్రి 11:30 నిలకు జైలు నుండి విడుదల చేశారు.ఈ రోజు కోర్ట్ ముందు హాజరు పరుస్తారని ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







