ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..!

- December 08, 2018 , by Maagulf
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో యూజర్లకు త్వరలో ఓ అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. లైవ్ వీడియో షాపింగ్‌ను త్వరలో మెసెంజర్‌లో అందివ్వనున్నారు. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు మెసెంజర్‌లో లైవ్‌లో షాపింగ్ చేయవచ్చు. తమకు నచ్చిన వస్తువును ఎంపిక చేసుకుని మర్చంట్‌తో రేట్ మాట్లాడుకుని పేమెంట్ చేస్తే ఆ వస్తువు యూజర్‌కు డెలివరీ అవుతుంది. కాగా ఈ ఫీచర్‌ను ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఎంపిక చేసిన యూజర్లతో టెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com