25 షాప్‌లను మూసివేసిన దోఫార్ మునిసిపాలిటీ
- December 13, 2018
మస్కట్: దోఫార్ మునిసిపాలిటీ 25 షాప్‌లను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. సలాలా ఇండస్ట్రియల్ జోన్లో నిర్వహించిన ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఆయా షాపుల్లో నిబంధనల ఉల్లంఘనను గమనించి, వీటిని మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా వుంటే, మునిసిపాలిటీ, సలాలాలో జనరల్ అప్పీయరెన్స్ అలాగే పరిశుభ్రతకు సంబంధించి క్లీన్ అప్ క్యాంపెయిన్ని కూడా చేపట్టింది. రెసిడెన్షియల్ నైబర్ హుడ్స్ అలాగే పబ్లిక్ స్ట్రీట్స్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పౌరులు, నివాసితులు, అలాగే విజిటర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్‌ని ఎక్కడపడితే అక్కడే పారేయకూడదనీ, మునిసిపాలిటీకి సహకరించాలనీ, ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే చెత్తను పారవేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









