కన్నీళ్ల పర్యంతమైన ముకేశ్ అంబానీ
- December 13, 2018
ముంబయి: కూతురు అత్తారింటికి పంపుతుంటే ఏ తండ్రైనా కనీళ్లు పెట్టుకోకుండా ఉండాలేడు అది అపర కుబేరుడైనా ఇంకేవరైనా సరే దానకి ఎవరూ అతీతం కాదు. తాజాగా ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి సందర్భంగా ఇలాంటి సన్నివేశమే జరిగింది. తన ముద్దుల కూతురు ఈశా అంబానీని ఆనంద్ పిరమల్‌కి ఇచ్చి ఈరోజు పెళ్లి జరిగింది. ఈపెళ్లి వేడుకలో ముఖేశ్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ గుజరాత్ సంద్రాయం ప్రకారం కన్యాదానానికి సంబంధించిన కార్యక్రమాలు జరగుతు ఉంటే ఓ లేఖను చదివి వినిపించారు. కూతురిని మెట్టినింటికి పంపుతుంటే ఓ తండ్రి పడే ఆవేదనను అక్షరాల్లో కూర్చి లేఖను రాశారు. ఆ లెటర్‌ను చదువుతుంటే ముఖేశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఉద్వేగాన్ని గురైన ముఖేశ్ చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







