మధ్యలో బడి మానేసినా మళ్లీ చదువుకునే అవకాశం.. ఇలా..
- December 15, 2018
అప్పుడు చదువుకోలేదు.. ఇప్పుడు చదువుకోవాలని ఉంది.. అందుకు ఏం చేయాలి.. ఎవర్ని కలవాలి.. చదువుకోవాలన్న నా కోరిక ఎలా తీరుతుంది.. అలాంటి వారికోసమే తెలంగాణా ప్రభుత్వం ఓ మంచి అవకాశాన్ని ఇస్తుంది.. ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మీరూ చదువుకున్న వారి లిస్ట్‌లో చేరిపోతారు.. మరో నలుగురికి మార్గదర్శకులుగా నిలుస్తారు..
ఇంకెందుకాలస్యం ఈ రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.. ఈ నెల 29 లోపు అప్లై చేసుకోవాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యలో బడి మానేసినవారు, దూర విద్యావిధానం ద్వారా చదువుకోవాలనుకునేవారికి ఈ విధానంలో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
మీసేవా, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పంపాలని సూచించారు. మరిన్ని ఇతర వివరాలకు వెబ్‌సైట్ www.telanganaopenschool.org ని చూడవచ్చు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







