రవాణా వ్యవస్థపై 'పెథాయ్' ప్రభావం
- December 17, 2018
పెథాయ్ తుపాన్ ఎఫెక్ట్ రవాణా వ్యవస్థపై పడింది. ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్లు, విమానాలు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ విమానాశ్రయం నుంచి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 13 విమానాలు రద్దు అయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది. చెన్నై- విశాఖ విమానం తిరిగి చెన్నైకి పయనమైంది. హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానం రద్దయింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!