హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్
- December 19, 2018
హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాయదుర్గంలోని తన ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించడంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. రాయదుర్గం పాన్ మక్తాలో 46 సర్వేనెంబర్ 84 ఎకరాల స్థలం ఉంది. అది ప్రభుత్వానికి చెందిన భూమిగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో.. నందిని హిల్స్‌లోని నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభాస్ ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో గేటుకు నోటీసులు అంటించారు. దీనిపై ప్రభాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఇవాళే విచారణకు రానుంది.
హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్
రాయదుర్గంలోని తన ఇంటిని సీజ్ చేయడంపై పిటిషన్
సర్వే నెం.46లోని 84 ఎకరాలు ప్రభుత్వ స్థలంగా సుప్రీంకోర్టు తీర్పు
నందిని హిల్స్‌లోని నిర్మాణాలకు నోటీసులు అంటించిన అధికారులు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై హైకోర్టుకు వెళ్లిన ప్రభాస్
ప్రభాస్ పిటిషన్‌ను ఇవాళ విచారించనున్న హైకోర్టు
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







