హైదరాబాద్:తల్లీ కొడుకుల ప్రాణం తీసిన పొగ
- December 19, 2018
హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో దారుణం జరిగింది. ఇంట్లో పొగ చూరడంతో తల్లీ కుమారుడు మృతిచెందారు. చలి తీవ్రతకు తట్టుకోలేక బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకోవడంతో.. ఇల్లంతా పొగ చుట్టేసింది. దాంతో ఊపిరాడక తల్లీ బుచ్చివేణి 37 , కుమారుడు పద్మరాజు 20 మృతిచెందారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..