190 మందికి పైగా డొమెస్టిక్ వర్కర్స్ అరెస్ట్
- December 21, 2018మస్కట్:మొత్తం 196 మంది ఇల్లీగల్ వర్కర్స్‌ని మస్కట్‌లోని పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ అరెస్టుల్ని ధృవీకరించింది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం అరెస్టయినవారిలో 34 మంది పబ్లిక్ ప్లేసెస్‌లో కార్ క్లీనర్లుగా పనిచేస్తున్నట్లు తేలింది. డైరెక్టరేట్ జనరల్ ఆప్ లేబర్ వెల్ఫేర్ నిర్వహించిన తనిఖీల్లో 196 మంది ఇల్లీగల్ వర్కర్స్‌ని అరెస్ట్ చేయడం జరిగిందని మినిస్ట్రీ ఆన్లైన్లో వెల్లడించిన ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో 76 మంది వలసదారులు మవాలెహ్లో సెల్ఫ్ ఎంప్లాయ్డ్గా గుర్తించారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర