'సైరా' లో తమన్నా.!
- December 21, 2018చిరంజీవి- నయనతార- తమన్నా కాంబోలో రానున్న ఫిల్మ్ 'సైరా నరసింహారెడ్డి'. శుక్రవారం తమన్నా పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది యూనిట్. లుక్‌లో తమన్నా యువరాణిలా అందంగా వుంది. ఆమె రోల్‌కి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. నరసింహారెడ్డి వైఫ్ సిద్ధమ్మగా నయనతార కనిపిస్తుంది. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, బ్రహ్మాజీ, హుమాఖురేషి, నాజర్ వంటి నటులు మిగతాపాత్రల్లో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా దీన్ని
తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సురేందర్‌రెడ్డి.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..