ఆకాశం మేఘావృతం: పడిపోయిన ఉష్ణోగ్రతలు
- December 24, 2018
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ, యూఏఈలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు అంచనా వేసింది. కోస్టల్ ఏరియాస్‌లో, ఈస్టర్న్ ఏరియాస్‌లో వర్షాలు కురిసే అవకాశం వుంది. గాలుల వేగం మోడరేట్‌గా వుంటుంది. సముద్రం మీదుగా గాలులు గంటకు 20 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. కొన్ని ప్రాంతాల్లో డస్ట్ బ్లో అయ్యే అవకాశం వుంది. అరేబియన్ గల్ఫ్‌లో రఫ్ వాతావరణం, ఒమన్ సముద్రంలో మోడరేట్ నుంచి రఫ్ వాతావరణం వుంటుంది. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. జబెల్ జైస్‌లో 4.7 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కాగా, మెబ్రెహ్లో 6.7 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యింది. రానున్న ఐదు రోజుల్లోనూ వాతావరణ పరిస్థితులు ఇలాగే వుండొచ్చు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్