మిడిల్ ఈస్ట్‌లో అత్యంత వేగవంతమైన స్నేక్
- December 24, 2018
మస్కట్: షోకారి శాండ్ రేసర్.. మిడిల్ ఈస్ట్‌లో అత్యంత వేగంగా ప్రయాణించే స్నేక్ ఇది. ఒమనీ ఫొటోగ్రాఫర్ మొహమ్మద్ అల్ మషాని ఈ పాముని వీడియో తీశారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో అల్ మషాని కంట పడింది ఈ స్నేక్. మీటరు పొడవు వుండే ఈ స్నేక్, అత్యంత వేగంగా ప్రయాణిస్తుందనీ, తన కెమెరాకు చిక్కడం చాలా ఆనందంగా వుందని అల్ మషాని చెప్పారు. విషపూరితమైన స్నేక్స్‌లో ఇది కూడా ఒకటి. స్నేక్ పై భాగంలో నాలుగు చారలు ఈ స్నేక్‌కి ప్రధాన ఆకర్షణ. చిన్న చిన్న పక్షలు, ఎలుకలు ఈ స్నేక్ ఆహారం. తన వేగంతో, వాటిని వేటాడి ఆరగిస్తుంది శాండ్ రేసర్ షోకారి. ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఈ స్నేక్ సంచరిస్తుంటుంది. అగ్రికల్చరల్ ఏరియాస్‌లో చాలా అరుదుగా కన్పిస్తాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







