273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల అరెస్ట్
- December 25, 2018
మస్కట్: 273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల్ని గవర్నరేట్ ఆఫ్ మస్కట్ పరిధిలో అధికారులు అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. అజైబా ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, రాయల్ ఒమన్ పోలీస్ నిర్వహించిన ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఇల్లీగల్ వర్కర్స్ అధికారులకు చిక్కారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అక్రమ వలస కార్మికులకు ఆవాసం కల్పించిన గృహాలపై అధికారులు సోదాలు నిర్వహించడం జరిగినట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







