అగ్ని కీలల్లో కారు: మృతి చెందిన అధికారి
- December 26, 2018
కువైట్: లెఫ్టినెంట్ స్థాయి అధికారి ఒకరు తన కారు అగ్ని కీలల్లో చిక్కుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ముట్లా మోటర్ వేలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం పూర్తిగా దగ్ధం కావడంతో రిమెయిన్స్‌ని ఫోరెన్సిక్‌కి తరలించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ రూమ్ ఆపరేషన్స్ రూమ్‌కి ఈ సమాచారం అందగానే, సెక్యూరిటీ సిబ్బంది అలాగే మెడికల్ ఎమర్జన్సీ సిబ్బంది, ఫైర్‌మెన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పివేసి, అధికారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ అధికారి మృతి చెందినట్లు జహ్రా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







