శాంటా గా పిల్లలతో సందడి చేసిన సమంతా
- December 26, 2018

బ్యూటీ సమంత క్రిస్మస్ రోజున శాంటాగా మారింది. ఈ పండుగ రోజున ఓ ఛారిటీ నిమిత్తం పిల్లల కోసం వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. హెచ్ఐవీ సోకిన బాలలను స్వయంగా షాపింగ్ మాల్ కు తీసుకువెళ్ళి వారికి కొత్త డ్రెస్సులు తీయించింది. వారి ఉల్లాసం కోసం తాను కూడా వారితో కలిసి డ్యాన్స్ చేసింది.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఈ చిన్నారుల కళ్ళలో మెరుపులు చూసి నేనెంతో ఆనందించా అని పేర్కొంది. ఛారిటీ అంటే కేవలం సేవా ధర్మం మాత్రమే కాదని, ఇలాంటివారికి ప్రేమను పంచడం కూడానని ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







