క్యూబా:విప్లవానికి అరవై ఏళ్ళు!
- December 26, 2018
హవానా : ఏళ్ళ తరబడి పోరాటాలు...చివరకు నియంత ఫుల్జేన్సియా బాటిస్టా, అమెరికాలోని అతని మద్దతుదారుల ఓటమి వెరసి ... క్యూబా విప్లవానికిి అరవై ఏళ్ళు... అయినా క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రో చెప్పినట్లు ''విప్లవాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా తన ప్రయత్నాలను ఎన్నటికీ విరమించుకోదు''.
''ఈ విప్లవం అధికారంపై ఆధారపడి ఉంది. ఎందుకంటే శత్రువులు దీనిని అంత తేలికగా వదిలిపెట్టరు. సామ్రాజ్యవాదం ఏ రూపంలో ఉన్నా మనల్ని ప్రశాంతంగా వదిలిపెట్టదు''
క్యూబా విప్లవాన్ని డేవిడ్ వర్సెస్ గోలియత్ పోరాటంగా చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. హింసాత్మక ఆక్రమణ, దోపిడి, పొరుగు దేశాల జోక్యాలకు వ్యతిరేకంగా జ రిగిన పోరాటమే ఈ విప్లవం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..