సెక్సువల్ హరాస్మెంట్: బహ్రెయినీ కంపెనీ మేనేజర్‌కి జైలు
- December 28, 2018
హయ్యస్ట్ అపీల్ కోర్ట్, ఓ బహ్రెయినీ కంపెనీ మేనేజర్‌కి ఏడాది జైలు శిక్ష విధించింది. ఫిమేల్ స్టాఫ్‌తో నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తించాడనీ, లైంగికంగా ఆమెను వేధించాడనీ అభియోగాలు మోపబడ్డాయి. 2017లో ఘటన నమోదయ్యింది. ఓ ప్రైవేటు బ్యాంకులో నిందితుడు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు తన ఛాంబర్లో బాధితురాల్ని లైంగికంగా వేధించగా, ఆమె తప్పించుకుందనీ, ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఫోన్లో క్షమాపణ చెప్పాడని అయినా, లైంగిక వేధింపులు ఆ తర్వాత కొనసాగించాడని అధికారులు పేర్కొన్నారు. మరో మహిళా ఉద్యోగి పట్ల కూడా నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







