రాయలసీమ: ఎయిర్‌పోర్టు ట్రయల్ రన్ సక్సెస్
- December 31, 2018ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకలు విమానాశ్రయంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి పయనమైన విమానం ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్‌గా ల్యాండ్ అయింది. జనవరి 7నుండి ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్‌పోర్టును సిఎం చంద్రబాబు చేతుల మీదుగా 7న ప్రారంభం కానుంది. ఈఎయిర్పోర్టు రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టుగా రికార్డులకెక్కనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు