ఒమన్ టూరిస్టులకు ఇ-వీసా సులభతరం
- December 24, 2015
యూఎన్ స్పాన్సర్డ్ విజిటర్స్, టూరిస్ట్ వీసా కోసం రాయల్ ఒమన్ పోలీసుకి చెందిన ఆన్లైన్ పద్ధతి ద్వారా ఇ-వీసా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ ద్వారా వీసా అప్లికేషన్ ప్రక్రియ సులభతరమవుతుంది. గ్రూప్-1లోని 66 దేశాలకు చెందినవారికి ఈ ఇ-వీసా సౌకర్యం అత్యంత సులభతరం కానుంది. ఇందులో యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, లెబనాన్ తదితర దేశాలున్నాయి. పోర్టులు, భూ సరిహద్దులు మరియు ఎయిర్‌పోర్టుల్లో ఇ-వీసా అప్లికేషన్స్ అందజేయడానికి వీలుంది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఫిలిప్పీసన్స్ తదితర దేశాలు గ్రూప్‌లో1లో లేవు. ఈ దేశాలకు చెందినవారు మామూలు పద్ధతిలోనే టూరిస్ట్ వీసాని పొందవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









