షూటింగ్ పూర్తి చేసుకున్న దట్ ఈజ్ మహాలక్ష్మి.!
- January 18, 2019
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న దట్ ఈజ్ మహాలక్ష్మి షూటింగ్ పూర్తి చేసుకుంది. సాధారణ యువతి నుంచి అసాధారణ మహిళగా ఎలా మారుతుందనే కథతో దటీజ్ మహాలక్ష్మి సినిమా తెరకెక్కుతుంది. ఈ మధ్యే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలోనే చిత్రయూనిట్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. మైఖెల్ ట్యాబ్యురియస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. టైజాన్ ఖొరాకివాలా దటీజ్ మహాలక్ష్మి సినిమాను సమర్పిస్తున్నారు. మెడైంటే ఇంటర్నేషనల్ బ్యానర్ పై మను కుమరన్ ప్రొడక్షన్ లో ఈ చిత్రం వస్తుంది. తమన్నాను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్స్ రాజీవ్ మసంద్, అనుపమ్ చోప్రా ఇంటర్వ్యూ చేసి సినిమా ప్రమోషన్ ను ఘనంగా మొదలు పెట్టారు. నటి పరుల్ యాదవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.
నటీనటులు:
తమన్నా భాటియా, సిద్ధు జొన్నలగడ్డ
సాంకేతిక నిపుణులు:
సమర్పకులు: టైజాన్ ఖొరాకివాలా
నిర్మాత: మను కుమరన్
బ్యానర్: మెడైంటే
సహ నిర్మాతలు: పరుల్ యాదవ్, పంకజ్ కపూర్, కే వెంకట్రామన్, మనోజ్ కేశవన్ లైగర్, త్యాగరాజన్
అసోసియేట్ ప్రొడ్యూసర్స్: జి మోహన్ చంద్రన్, హేటల్ యాదవ్, యోగేష్ ఈశ్వర్ ధబువాలా
సంగీతం: అమిత్ త్రివేది
సినిమాటోగ్రఫీ: మైఖెల్ టబ్యూరియస్
ఎడిటర్: గౌతమ్ రాజు
కొరియోగ్రఫీ: బాస్కో సీజర్
పిఆరో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







