చిరంజీవి ఇంట ‘నవిష్క’ సందడి..
- January 19, 2019
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు డిసెంబర్ 25న పాప పుట్టిన విషయం తెలిసిందే. నిత్య నూతనంగా ఉండాలని నవిష్క అనే పేరుని సెలక్ట్ చేశారట మెగా కుటుంబసభ్యులు. ఈ విషయాన్ని చిరంజీవి అభిమానులకు తెలియజేశాడు చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. పాపకు నామకరణం చేసిన విషయాన్ని వెల్లడించారు.
చిన్న మనవరాలు రావడం.. కొత్త సంవత్సరం రావడం అంతా ఒకేసారి జరగడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. కళ్యాణ్ దేవ్ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే విజేత చిత్రంతో హీరోగా పరిచయమై ప్రేక్షకులను మెప్పించాడు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







