స్కై ఫెస్ట్‌ మూడో రోజు ...

- December 25, 2015 , by Maagulf
స్కై ఫెస్ట్‌ మూడో రోజు ...

స్కై ఫెస్ట్‌ మూడో రోజు జన సందోహంగా మారింది. గచ్చిబౌలిలో జరుగుతున్న ఈ స్కైఫెస్ట్‌లో శుక్రవారం సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ పలు హిట్‌ గీతాలాలపనతో నగరవాసుల్లో జోష్‌ను తీసుకొస్తే, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆకాశగంగ టీమ్‌ నగరవాసులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది. గాలి వేగం కాస్త అధికంగా (8 నాటికల్‌ మైళ్లు ఉండాల్సింది 12 నాటికల్‌ మైల్స్‌ ఉంది) ఉండటంతో శుక్రవారం హాట్‌ బెలూన్స్‌ లాంగ్‌ రైడ్స్‌ను రద్దు చేశారు, 22 కార్నివాల్‌ యాక్ట్స్‌ జరిగాయి. మిడ్‌నైట్‌ మూవీలో భాగంగా జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం ప్రదర్శించారు. దేవీశ్రీ డ్యాన్స్ ఫోటో గ్యాలరీ....

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com