ఎన్నికల బరిలో పటౌడీ కోడలు
- January 21, 2019
భోపాల్: మధ్యప్రదేశ్లో అత్యంత కీలక స్థానమైన భోపాల్ నగర లోక్సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి, పటౌడి ఇంటి కోడలు కరీనా కపూర్ బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల గెలుపులో కీలక పాత్ర పోషించిన గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ వంటి స్థానిక నాయకులు కరీనాను లోక్సభ ఎన్నికల బరిలోకి దించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర సియం కమల్నాథ్తో చర్చించాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..