కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం...
- January 21, 2019
కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో నదిలో పడవ బోల్తా పడడంతో 16 మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు. ర్మగూడజత్రాలో జరుగుతున్న జాతరకు హాజరై తిరిగివెళ్తుండగా కార్వార్ ప్రాంతంలో నదిలో పడవ బోల్తా పడింది. విషయం తెలుసుకున్న అధికారులు సముద్రంలో గాలించారు.
దీంతో 16 మంది మృతదేహాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగినప్పుడు 24 మంది ఉన్నారు. హెలికాప్టర్లు, గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గల్లంతైన ఎనిమిది మంది కోసం గాలింపు చేపట్టారు. ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







