దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- January 21, 2019
మస్కట్:దొంగతనాలకు పాల్పడటం, ఇళ్ళలోకి చొచ్చుకు వెళ్ళేందుకు గోడల్ని పగలగొట్టడం వంటి నేరాలకు పాల్పడినందుకుగాను ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వీరు మూడు ఇళ్ళను దొంగతనాల కోసం ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. విలాయత్ ఆఫ్ జలన్ బాని బు అలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించిన వస్తువుల్ని విక్రయించేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వివరించారు. జలన్ బాని బు అలి పోలీస్ స్టేషన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - సౌత్ షర్కియా పోలీస్ కమాండ్ నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..