ఎస్వీ రంగారావు బయోపిక్ పై కృష్ణం రాజు మోజు
- January 22, 2019
రెబెల్ స్టార్ కృష్ణం రాజు గతంలో వరుస హిట్స్ తో టాలీవుడ్ లో అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్నారు. కృష్ణం రాజు ఇటీవలే తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని ప్రభాస్ తో, తన అభిమానులతో కలిసి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా కృష్ణం రాజు మాట్లాడుతూ ఒక బయోపిక్ గురించి మాట్లాడాడు.
కృష్ణం రాజు కి మహానటుడు ఎస్వీ రంగారావు బయోపిక్ చూడాలని ఉందట. అసలు బయోపిక్స్ పై కృష్ణం రాజుకి ఆసక్తి ఎందుకు వచ్చింది అంటే, "మహానటి" సినిమా రిలీజ్ అయినప్పుడు కృష్ణం రాజు ఆ సినిమాని చూసి చాలా ఎంజాయ్ చేసాడట. సావిత్రి జీవితాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించడం కృష్ణం రాజుకి ఎంతో బాగా నచ్చిందట.
ఇప్పుడు ఎస్వీ రంగారావు బయోపిక్ కూడా అలానే చేస్తే బాగుంటుంది. ఈ బయోపిక్ లో ప్రకాష్ రాజ్ నటిస్తే చాలా బాగుంటుందని అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అతి త్వరలో తన గోపి క్రిష్ణ బ్యానర్ లో కృష్ణం రాజే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేలాగా కనిపిస్తున్నాడు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







