తప్పిపోయిన యువకుడి ఆచూకీ లభ్యం
- January 25, 2019
కువైట్: తమ కుమారుడు తప్పిపోయాడంటూ ఓ యువకుడి గురించి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తప్పిపోయిన యువకుడ్ని పోలీసులు గుర్తించి అతని తల్లిదండ్రులకు అప్పగించారు. 22 ఏళ్ళ సౌదీ బదర్ మొహమ్మద్ అల్ రషిదిని ఓ గేమింగ్ హాల్ ఉద్యోగి గుర్తించడంతో అతను పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు గేమింగ్ హాల్‌కి చేరుకుని, సౌద్‌ని తమ వెంట తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. సౌద్ మిలిటరీ మ్యాన్‌గా పనిచేస్తున్నాడనీ, గత కొంతకాలంగా అతని మానసిక స్థితి సరిగా లేదనీ హైపర్ థింకింగ్ సమస్యతో బాధడుతున్నాడనీ అతని అంకుల్ పోలీసులకు చెప్పారు. సౌద్‌ని తక్షణం ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







