రెసిడెంట్స్కి షార్జా రూలర్ కానుక: పవర్ టారిఫ్ తగ్గింపు
- January 25, 2019
షార్జా రూలర్, సుప్రీమ్ కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి సూచనల మేరకు షార్జా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (సెవా), ఎలక్ట్రిసిటీ టారిఫ్ని తగ్గించింది. ఫ్రీ హోల్డ్ ఫ్లాట్స్, రెసిడెంట్ హౌస్ హోల్డ్స్కి ఈ తగ్గింపు వర్తిస్తుంది. టారిఫ్ని 37.7 శాతం వరకు తగ్గించారు. ఈ తగ్గింపు నాన్ లోకల్స్ లేదా షార్జాలోని వలసదారులకు వర్తిస్తుంది. మామూలుగా ఫిక్స్డ్ టారిఫ్ రేట్ కిలోవాట్కి 45 ఫిల్స్ వరకు చేరుకుంటుంది. సెవా వెల్లడించిన వివరాల & రపకారం 2,000 కిలోవాట్స్ వరకు యూసేజ్ వుంటే 28 ఫిల్స్ ఛార్జ్ చేస్తారు. 6001 కిలో వాట్స్కి మించితే కిలోవానకి 43 ఫిల్స్ వసూలు చేస్తారు. 2001 నుంచి 4000 కిలోవాట్స్ వరకు ఉపయోగించేవారికి 33 ఫిల్స్ వసూలు చేస్తారు. 40001 నుంచి 6000 కిలో వాట్స్ వరకు ఉపయోగించేవారికి 37 ఫిల్స్ వసూలు చేయడం జరుగుతుంది. జనవరి 1 నుంచి తగ్గింపు ఛార్జీలు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







