పట్టభద్రులైన మహిళలకు సిద్దంగా 303 ఉద్యోగాలు
- December 26, 2015
డిసెంబర్ 27, 28 వ తేదీలలో జరగనున్న " మహిళా సాధికారిత ఎక్ష్ పో " లో పట్టభద్రులైన మహిళలకు 303 ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రైవేటు రంగంలోనూ మహిళలను భాగస్వాములను చేసేందకు కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కెరీర్ ఎక్ష్ పో నకు ఆతీద్యం ఇవ్వనుంది. ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. 33 ఆర్ధిక మరియు బ్యాంకింగ్ సంస్థలకు చెందిన అధికార్లు పాల్గొని మహిళా ఉద్యొగార్ఢులను ఎంపిక చేయనున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







