ఐఏఎస్, ఐపీఎస్లు ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు..
- December 26, 2015
విజయవాడ: లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ ప్రభుత్వం వీలైనంత వరకు పొదుపు చర్యలు చేపట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు పొదుపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదన చేయడం..ఆయన పచ్చజెండా ఊపడం జరిగిపోయింది. దీంతో..ఇప్పటి వరకూ..ఐఏఎస్, ఐపీఎస్లు అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణించేవారు. అయితే..ఆర్థిక శాఖ అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఐఏఎస్, ఐపీఎస్లు ఇక నుంచి ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంటుంది. వారు ప్రయాణించడానికి రెండు ఓల్వో బస్సులను ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







