'వాల్మీకి'గా వరుణ్ తేజ్..

- January 27, 2019 , by Maagulf
'వాల్మీకి'గా వరుణ్ తేజ్..

మెగా హీఎరో వరుణ్ తేజ్ రేపోమాపో దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టు చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో విడుదలయింది. 'వాల్మీకి' అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందబోతోంది. రీసెంట్‌గా 'ఎఫ్2' చిత్రంతో హిట్ కొట్టిన వరుణ్ తేజ్ సెలక్టివ్‌గా కథాంశాలను ఎంచుకుని ముందుకెళ్తున్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా-కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. 'జిగర్తాండ్రా' చిత్రాన్ని హరీష్ శంకర్ తెలుగులో రీ-మేక్ చేయనున్నట్టు సమాచారం. థ్రిల్లర్ నేపథ్య,లో సాగే ఈ మూవీలో నాగశౌర్య కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com