ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించిన చంద్రబాబు దంపతులు
- January 27, 2019
కృష్ణా జిల్లా కొమరవోలులో సీఎం చంద్రబాబు దంపతులు పర్యటించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు, భవనేశ్వరి. అనంతరం కొమరవోలులోని అమర లింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







