చిన్నారిని కొట్టిన కేసులో ఇండియన్ డ్రైవర్ అరెస్ట్
- February 01, 2019
కువైట్ సిటీ: ఇండియన్ డ్రైవర్ ఒకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూరోపియన్ మహిళ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఇండియన్ డ్రైవర్, ఓ చిన్నారిని కొడుతున్నట్లుగా కన్పిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, సల్వా పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్‌కి ఈ వీడియో చేరడంతో, వెంటనే సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఆ చిన్నారి తనను విసిగించడంతో కొట్టినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







